Shraddha Das : బ్లాక్ శారీలో ఆటంబాంబ్ లో శ్రద్ధా దాస్ అందాల విస్ఫోటనం

-

సాధారణంగా కథానాయికలు టీవీ నుంచి వెండితెరపైకి ప్రయాణం సాగిస్తారు. కానీ శ్రద్ధా కెరీర్ కాస్త రివర్స్ లో వెండితెర నుంచి టీవీకి వెళ్లింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో అవకాశాలేం లేవు. అందుకే ఈ భామ ప్రజెంట్ టీవీ షోలకే పరిమితమై పోయింది.

Read more RELATED
Recommended to you

Latest news