పొత్తి కడుపులో నొప్పా.. అయితే ఈ చిట్కాలు పాటించండి..!

-

పాంక్రియాటైటిస్ అంటే కూడా చాల మందికి తెలీదు. పాంక్రియాటైటిస్ అనే వ్యాధి కండిషన్ ప్యాంక్రియాస్ అనే ఆర్గాన్ వాపును తెలియజేస్తుంది. అంతేకాకుండా ప్యాంక్రియాస్ అనే ఆర్గాన్ పొత్తికడుపులో ఉంటుంది. మనం తిన్న ఆహారాన్ని శరీరంలోని సెల్స్ కు ఫ్యూయెల్ గా మార్చడంలో ముఖ్యపాత్ర పోషిస్తుందని నిపుణులు తెలిపారు. అయితే ఇందులో రెండు రకాల ఫంక్షన్స్ ను నిర్వర్తిస్తుంది.

liver

ఈ వ్యాధికి గురైన వారికీ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వరకు నొప్పి వస్తున్నట్టయితే క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ బారిన పడే ప్రమాదం ఉంది. క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ వల్ల డైజెస్టివ్ సిస్టం పనితీరు దెబ్బతింటుంది. పొత్తికడుపులో నొప్పికి హాట్ కంప్రెస్ తక్షణ ఉపశమనం అందిస్తుందని చెప్పుకోవచ్చు. హాట్ కంప్రెస్ వల్ల పొత్తికడుపు కండరాలు రిలాక్స్ అయ్యి నొప్పిని తాగిస్తాయి.

దీనికి ఇంటి చిట్కాలతో కొంతవరకు చెక్ పెట్టొచ్చు. హాట్ వాటర్ బాటిల్ లేదా హీటింగ్ ప్యాడ్ ను తీసుకోండి. ఒక టవల్ తో వీటిని చుట్టండి. నొప్పిగా ఉన్న ప్రాంతంపై వీటిని ఐదు నుంచి 10 నిమిషాలపాటు ఉంచండి. అవసరం మేరకు ఈ ప్రాసెస్ ను రిపీట్ చేయండి. వార్మ్ బాత్ లేదా షవర్ తో కూడా కడుపునొప్పి నుంచి రిలీఫ్ ఉంటుంది. రోజుకు రెండు సార్లు వేడినీటి స్నానం చేయడంతో రిలీఫ్ కలుగుతుంది.

అయితే ఆపిల్ సైడర్ వినేగార్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలవు. ఇవి ప్యాంక్రియాటైటిస్ కి సంబంధించిన పొత్తికడుపు నొప్పిని తగ్గిస్తాయి. ఆపిల్ సైడర్ వినేగార్ లో ఉన్న నేచురల్ యాసిడ్ కంటెంట్ బెయిల్ మందాన్ని తగ్గిస్తుంది. ఒక టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వినేగార్ ను కప్పుడు వెచ్చటి నీటిలో కలపండి. ఒక టీస్పూన్ నిమ్మరసాన్ని మరియు తేనెను కూడా ఇందులో కలపండి. ఈ సొల్యూషన్ ను రోజుకు రెండుసార్లు తాగండి.

అంతేకాకుండా పసుపులో ఉన్న గుణాలు క్యాన్సర్ ను కూడా ఎదిరించగలవు. పాంక్రియాటిక్ క్యాన్సర్ రిస్క్ ను కూడా తగ్గించగలవు. ఒక టీస్పూన్ పసుపును తీసుకుని గ్లాసుడు మిల్క్ లో కలపి తాగాలి. ప్యాంక్రియాటైటిస్ పెయిన్ ను తగ్గించేందుకు బ్లూ బెర్రీస్ అద్భుతమైన హోమ్ రెమెడీగా పనిచేస్తాయి. ఇందులో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేవి నొప్పిని తగ్గిస్తాయని నిపుణులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news