మార్చి 1 ఆదివారం రాశిఫలాలు కుంభ రాశి : ఈరాశి వారికి వృత్తిలో విజయాలు చేకూరుతాయి !

-

కుంభ రాశి : వృత్తివ్యాపారాల్లో మీతండ్రిగారి సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. మీ అవసరాలను జాగ్రత్తగా చూసుకోవడానికి మీ కుటుంబ సభ్యులు సహాయం అందుతుంది. వ్యక్తిగత మార్గదర్శకత్వం మీ బంధుత్వాలను మెరుగుపరుస్తాయి.

మీరు ఆఫీసు నుండి త్వరగావెళ్లి మీజీవితభాగస్వామితో గడపాలి అనుకుంటారు, కానీ ట్రాఫిక్‌ రద్దీ కారణంగా మీరు అనుకున్నవి విఫలము చెందుతాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో, ప్రేమతో కన్పిస్తారు. మీరు మీతమ్ముడితో కలిసిబయటకువెళ్లి ఆనందంగా గడుపుతారు. ఇది మీ సంబంధాన్ని మరింత దృఢపరుస్తుంది.
పరిహారాలుః సూర్యోదయ సమయంలో లేదా సూర్యాస్తమయం సమయంలో శివారాధన లేదా శివధ్యానం చేయండి.

Read more RELATED
Recommended to you

Latest news