ఇంట్రెస్టింగ్‌

అఖిల్‌తో అన్నపూర్ణ స్టూడియోలో సందడి చేసిన కోహ్లీ

వచ్చే శుక్రవారం వెస్టిండిస్‌తో ఉప్పల్ స్టేడియంలో రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది తెలుసు కదా. ఆ మ్యాచ్ కోసం నిన్ననే భారత్, వెస్టిండిస్ ప్లేయర్స్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు. అయితే.. విరాట్ కోహ్లీ మాత్రం తన భార్య అనుష్క శర్మతో.. ప్లేయర్ల కంటే ముందే హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యాడట. అనంతరం జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ...

గాడిదల మీద ఎక్కితే అంతే.. ఊచలు లెక్కబెట్టాల్సిందే..!

గాడిద చేసిన చాకిరీ ఎవరూ చేయలేరంటారు. గాడిదకు ఎంతో ఓర్పు ఉంటుంది. ఊళ్లలో చాలా మంది గాడిదలను వస్తువులను, మనుషులను మోయడానికి ఉపయోగిస్తుంటారు. కొండ ప్రాంతాలు ఎక్కలేనివాళ్లు కూడా గాడిదల సాయం తీసుకుంటుంటారు. అయితే.. గాడిదలకు కూడా హక్కులుంటాయండోయ్. వాటిని ఇష్టమొచ్చినట్టు ఉపయోగించుకుంటామంటే కుదరదు. గ్రీస్ లోని శాంతోరినీ ఐలాండ్ లో అయితే గాడిదలకు...
video

ఆ ఊళ్లో అంతా కోటీశ్వరులే.. ఎక్కడికెళ్లాలన్నా హెలికాప్టర్లే..!

గూగుల్ లోకి వెళ్లి ఒక సారి రిచెస్ట్ విలేజ్ ఇన్ చైనా అని సెర్చ్ చేయండి. మీకు హువాక్సీ విలేజ్ అనే పేరు వస్తుంది. అవును.. ఆ ఊరు చైనాలోనే అత్యంత ధనవంతమైన ఊరు. ప్రపంచంలోని రిచెస్ట్ విలేజెస్ లో ఆరోది. ఆ ఊళ్లో ఉన్న ప్రతి ఒక్కరు కోటీశ్వరులే. అక్కడ ట్రాన్స్ పోర్ట్...

టాకింగ్ హ్యాండ్స్.. ఆ రెస్టారెంట్ లో ఎవ్వరూ మాట్లాడరు… !

హైదరాబాద్.. దేశంలోనే ఈ భాగ్యనగరానిది ప్రత్యేక స్థానం. భారత్ ను సందర్శించే ఎంతో మంది హైదరాబాద్ ను చూడకుండా వెళ్లరు. హైదరాబాద్ ఎన్నో భిన్న సంస్కృతుల నిలయం. అందరినీ అక్కున చేర్చుకునే హృదయం హైదరాబాదీల సొంతం. ఇక్కడ ఉంటే సొంత ఊళ్లో ఉన్నట్టే అనిపిస్తుంది. ఇది మన ఊరే అన్న ఫీలింగ్ కలుగుతుంది....

పరీక్ష పేపర్‌పై దేవుడి పేరు రాస్తే ఫెయిలే…!

బోర్డు ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయంటే చాలు.. కొంతమందికి గుండెల్లో వణుకు స్టార్టవుతుంది. దేవుడు గుర్తుకొస్తాడు. దేవుడా.. ప్లీజ్ దేవుడా.. పేపర్ ఈజీగా వచ్చేలా చేయి స్వామీ.. అంటూ వేడుకుంటారు. పేపర్ ఈజీగా వస్తే నీకు వంద కొబ్బరికాయలు కొడుతా అని దేవుడితో బేరం ఆడుతారు. కొందరు విద్యార్థులు మాత్రం తమ ఎగ్జామ్ ఆన్సర్ షీట్‌లో...

గిన్నిస్ రికార్డు క్రియేట్ చేసిన చోటా గాంధీలు..!

నిన్న మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా స్కూల్ పిల్లలు గాంధీ వేషధారణతో అలరించారు. 5500 మంది చిన్నారులు గాంధీ వేషం వేసుకొని ప్రదర్శన నిర్వహించారు. ఆ ప్రదర్శన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది. ఈ అరుదైన ఘట్టానికి నల్గొండలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కాలేజీ గ్రౌండ్ వేదికయింది. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ,...

ఉద్యోగులు రక్తదానం చేస్తే నాలుగు రోజులు సెలవు

బంపర్ ఆఫర్ అంటే ఇదే బాస్. ఉద్యోగులకు పండుగ లాంటి వార్త. అటు సోషల్ సర్వీసు.. ఇక సెలవులు. సూపర్ కదా. వెంటనే రక్తదానం చేయడానికి రెడీ అయిపోయారా? ఆగండాగండి. పూర్తిగా చదవండి ముందు. అది మన రాష్ట్రంలో కాదు. జార్ఖండ్ లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కొత్త స్కీమ్ అది. ఉద్యోగులు స్వచ్ఛందంగా...
video

ప్లాస్టిక్ ను రీసైకిల్ చేశారు.. ఇల్లు కట్టారు.. వీడియో

ప్లాస్టిక్ ను నాశనం చేయలేం.. కానీ పర్యావరణానికి ఎటువంటి హాని తలపెట్టకుండా రీసైకిల్ చేసి మనకు తగ్గట్టుగా ఉపయోగించుకోవచ్చని నిరూపించారు బాంబూ హౌస్ ఇండియా కంపెనీ ప్రతినిధులు. అవును.. వాళ్లే ప్లాస్టిక్ రీసైకిల్ తో ఇల్లునే నిర్మించారు. హైదరాబాద్ లోని మియాపూర్ మెట్రో స్టేషన్ లో పార్కింగ్ షెల్టర్ ను ప్లాస్టిక్ వేస్ట్ తో...

మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్.. ఈలలు వేయడమే…!

ఈల.. ఉత్సాహం, కేరింత కోసం వాడుతాం కదా. కానీ.. ఓ ఊళ్లో మాత్రం మాటలు, మాట్లాడుకోవడాలు ఉండవు. ఎవరు ఎవరితో మాట్లాడాలన్నా కేవలం ఈలలు మాత్రం వేసుకుంటారు. అంతే.. వినడానికి గమ్మత్తుగా ఉన్నా ఇది నిజం. మేఘాలయాలోని కోంగ్ తాంగ్ అనే ఊళ్లోనే ఈ వింత జరిగేది. యూనిక్ టోన్స్ ఉపయోగించి ఎదుటి వాళ్లను...

మొహర్రం రోజు ముస్లిం యువకులు రక్తం ఎందుకు చిందిస్తారంటే..?

త్యాగానికి ప్రతీక అయిన మొహర్రం అంటే గుర్తొచ్చేది పీర్ల పండుగ. అవును. ఊళ్లలో మొహర్రంను పీర్ల పండుగ అనే పిలుస్తారు. అయితే.. మొహర్రాన్ని త్యాగానికి ప్రతీకగా ఎందుకు జరుపుకుంటారు. మొహర్రం అనేది ముస్లింలకు సంతాప దినం. ఆరోజు ముస్లిం యువకులు బ్లేడ్లతో తమ చాతిని కొసుకొని రక్తం చిందిస్తారు. ఇదో విషాదకరమైన రోజు కాబట్టి...
- Advertisement -

Latest News

ఆ రోజే మొదటి చంద్రగ్రహణం!

ఈ సంవత్సరపు చంద్ర, సూర్య గ్రహణాలు ఇప్పటి వరకు రాలేవు. కానీ, ఈ సంవత్సరం మొత్తం నాలుగు గ్రహణాలు ఉండబోతున్నాయట. మొదట చంద్ర గ్రహణంతో మొదలవుతుంది....
- Advertisement -

ఈ–పాస్‌ అంటే ఏమిటి? ఎవరికి జారీ చేస్తారు?

పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో అత్యవసర సేవల నిమిత్తం కరోనా రోగులు ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు క్యూ కట్టారు. అయితే, అందరూ కాకుండా కేవలం ఈ–పాస్‌ ఉన్నవారినే రాష్రంలోకి అనుమతించాలని తెలంగాణ...

హైద‌రాబాద్‌లో బ్లాక్ ఫంగ‌స్ కేసులు.. ముగ్గురిలో గుర్తింపు..

కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో కొంద‌రికి బ్లాక్ ఫంగ‌స్ వ్యాప్తి చెందుతున్న విష‌యం విదిత‌మే. మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్ వంటి రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగ‌స్ కేసుల‌ను గుర్తించారు. అయితే బ్లాక్ ఫంగ‌స్‌కు సంబంధించి 3...

ఇంట్లో ఈ 6 మొక్కలను పెంచుకోండి.. గాలి శుభ్రంగా మారుతుంది..!

గాలి కాలుష్యం అనేది ప్రస్తుతం అన్ని చోట్లా ఎక్కువవుతోంది. గతంలో కేవలం నగరాలు, పట్టణాల్లో మాత్రమే కాలుష్యం ఎక్కువగా ఉండేది. అది ఇంకా ఎక్కువైంది. గ్రామాలకు కూడా కాలుష్యం వ్యాపిస్తోంది. ఈ క్రమంలో...

భక్తి: సమస్యలతో బాధపడుతున్నారా…? అయితే ఇలా దూరం చేసుకోండి…!

విష్ణుమూర్తి ఎనిమిదవ అవతారం కృష్ణుడు. కృష్ణుడిని చాలా మంది పూజిస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా మంది ఈ మహమ్మారి వలన అనేక బాధలు పడుతున్నారు. తీవ్ర సమస్యలకు గురవడం, ఒత్తిడికి గురవడం లాంటివి...