ఆనందం, డబ్బు ఉండాలంటే.. ఇంట్లో ఈ మార్పులు చేయండి..!

-

వాస్తు ప్రకారం అనుసరిస్తే మనకి సమస్యలు అన్నిటికీ పరిష్కారం లభిస్తుంది పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ విధంగా మార్పులు చేసుకుంటే మంచి జరుగుతుంది. ఇబ్బందులు ఏమీ కూడా ఉండవు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో శివుడు విగ్రహాన్ని పెడితే ఎంతో మేలు కలుగుతుంది ఇబ్బందులు అన్నీ కూడా వాస్తు శాస్త్రం ప్రకారం ఈ విధంగా శివుడిని ఇంట్లో పెడితే ఆనందం కలుగుతుంది.

డబ్బులు కూడా బాగా వస్తాయి ఉత్తరం వైపు శివుడి విగ్రహాన్ని పెడితే చాలా మేలు కలుగుతుంది. కాబట్టి ఉత్తరం వైపు శివుడి విగ్రహాన్ని ఉంచండి. కోపంగా ఉండే శివుడు ఫొటోలని ఇంట్లో అస్సలు పెట్టకండి. కోపంగా ఉండే శివుడి విగ్రహాలని పెట్టడం వలన నెగటివ్ ఎనర్జీ కలిగి పాజిటివ్ ఎనర్జీ దూరమవుతుంది.

వాస్తు శాస్త్రం ప్రకారం శివుడు కుటుంబం తో ఉన్న ఫోటోని పెడితే కూడా చాలా మేలు కలుగుతుంది. ముఖ్యంగా పిల్లల ప్రవర్తన బాగుంటుంది. పిల్లలు వృద్ధి చెందడానికి అవుతుంది. మంచి పొజిషన్ లోకి వస్తారు అలానే వాస్తు శాస్త్రం ప్రకారం శివుడిని పెట్టేటప్పుడు అందరికీ కనిపించేలా పెట్టాలి. అప్పుడు మంచే జరుగుతుంది ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version