శునకాలు ఎందుకు కార్ల టైర్ల మీద మూత్రం చేస్తాయో తెలుసా..?

-

ఎప్పుడైనా మనం గమనించినట్లైతే రోడ్డు మీద నుండి వెళ్తూ వెళ్తూ ఏదైనా వాహనాల టైర్ల వద్దకు వెళ్లి మూత్రం పోస్తూ ఉంటాయి. అయితే ఎప్పుడైనా ఎందుకు అలా రోడ్డంతా వదిలేసి చెత్తకుప్ప అంతా వదిలేసి టైర్లు మీదకు వెళ్తాయి అన్న ప్రశ్న మీకు సమాధానం వస్తుంది. అయితే మరి ఆ ప్రశ్నకు సమాధానం ఇక్కడ ఉంది మరి దాని కోసం ఎప్పుడూ తెలుసుకుందాం.

చాలా మంది ఇంట్లో కుక్కల్ని పెంచుకుంటూ ఉంటారు. విశ్వాసమైన కుక్కలు ఇంటికి ఊరికి కాపలాగా ఉంటాయి. ఒకవేళ యజమాని కనబడకుండా వెళ్లి పోతే కూడా ఎంతో బాధ పడతాయి. తిరిగి యజమాని వచ్చే వరకు కూడా అలానే ఉంటాయి. అయితే ఇలాంటి కుక్కలకి కూడా ఒక చెడు అలవాటు ఉంటుంది. అదే వాహనాలు టైర్లు మీద మూత్రం పోయడం.

అయితే దీనికి గల కారణం ఏమిటి అనేది చూస్తే.. సాధారణంగా వాహనాలు అలా బయటకు వెళ్లి తిరుగుతూ ఉంటాయి. దీంతో టైర్ల కి చెత్తాచెదారం వంటివి అందుకుంటూ వుంటాయి. సాధారణంగా చెత్త ఏదైనా సరే చెడువాసన కొడుతుంది.

అయితే ఆ వాసనకి కుక్కలు ఏమనుకుంటాయి అంటే చెత్త వాసన రావడంతో కుక్కలు వాటిని చెత్త అనుకుని మూత్ర విసర్జన చేరుతాయి. కేవలం వాసన వల్లే అలా కుక్కలు టైర్ల వద్దకు వెళ్లి మూత్రవిసర్జన చేస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news