హోండా యాక్టివాపై 117 చ‌లానాలు… య‌జ‌మాని అరెస్ట్‌…

నాంపల్లి లో హోండా యాక్టివా యజమాని అరెస్ట్ అయ్యాడు. హోండా యాక్టివా పై ఏకంగా 117 చలాన్ల పెండింగ్ ఉండటం ఆ బైక్ యజమానిని అరెస్ట్ చేశారు చేశారు. రూ.3 లక్షలకు పైగా ఉన్న చలాన్లను ఆ బైక్ యజమాని కట్టలేదు. నాంపల్లి లో తనిఖీలు చేస్తుండగా పట్టుబడ్డ హోండా యాక్టివా యజమాని.. చలాన్లు కట్టకుండా తిరుగుతున్నాడు.

arrest
arrest

హోండా యాక్టివా ఏపీ 09 ఏయూ 1727 ను సీజ్ చేసిన ట్రాఫిక్ పోలీసులు.. పెండింగ్ చలాన్లను చూసి షాక్ అయ్యారు. ఏకంగా 117 చలాన్ల పెండింగ్ ఉండటం తో పోలీసులు హోండా యాక్టివా యజమాని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన అనంతరం.. హోండా యాక్టివా యజమానిని.. నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. పెండింగ్ చలాన్లను కట్టని వారి పై కటినంగా వ్యవహరిస్తామని పోలీసులు చెబుతున్నారు. ఇవాళ అరెస్ట్ అయిన హోండా యాక్టివా యజమానిని త్వరలోనే కోర్టు లో ప్రవేశ పెడతామని.. కోర్టు తీర్పును.. గౌరవిస్తామన్నారు పోలీసులు.