తెలంగాణలో దారుణం చోటు చేసుకుంది.నాలుగేళ్ళ బాలుడి పై వీధి కుక్కల దాడి జరిగింది. ఆలస్యంగా వెలువలుకొచ్చిన ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నాలుగేళ్ళ బాలుడి పై వీధి కుక్కలు దాడి..చేశాయి. అయితే,తీవ్ర గాయాలతో బాలుడు మృతి… చెందాడు.
హైదరాబాద్ అంబర్ పెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన… చోటు చేసుకుంది. తండ్రి పనిచేసే వద్ద ఆడుకుంటుండగా తిరిగి వెళ్లే క్రమంలో ఈ ఘటన జరిగింది. రెండు వీధి కుక్కలు దారుణంగా బాలుడి పై దాడి.. చేశాయి. తండ్రి గంగాధర్ వచ్చి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు డాక్టర్లు.