హీరో రామ్ కి ACP వార్నింగ్ ..!

-

స్వర్ణ ప్యాలస్ అగ్ని ప్రమాద ఘటనలో రాజకీయ దుమారం ఆంధ్రప్రదేశ్ లో మామూలుగా లేదు. రాజకీయ నేతల నుంచి ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి ఈ దుమారం పాకింది. ఎవరూ ఊహించని విధంగా ఈ ఘటనపై హీరో రామ్ స్పందించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డికి తన కింద పనిచేస్తున్న వ్యక్తులే వెన్నుపోటు పొడుస్తున్నారని అంతేకాకుండా అగ్ని ప్రమాద ఘటన గురించి కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.

actorram

సోషల్ మీడియా వేదికగా అగ్నిప్రమాదం గురించి షార్ట్ సర్క్యూట్ జరిగింది అని తేల్చి ఇప్పుడు ప్రభుత్వం వైపు మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారని ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ ఘటనపై పోలీస్ అధికారి కెసిపి సూర్య చంద్ర రావు వీడియో వేదిక గా స్వర్ణ ప్యాలస్ ఘటన గురించి హీరో రామ్ స్పందించడం పై ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన గురించి దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఎవరినైనా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే వారికి నోటీసులు ఇస్తామని తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version