టాలీవుడ్ లో హీరో హీరోయిన్ లుగా రాణిస్తున్న యంగ్ టాలెంట్ లావణ్య త్రిపాఠి మరియు మేఘ హీరో వరుణ్ తేజ్ లకు ఇటీవల పెళ్లి నిశ్చయమైన విషయం తెలిసిందే. కానీ వీరిద్దరి పెళ్ళికి భీజం వేసింది మాత్రం స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ అట. గతంలో ఒక సినిమా వేడుక ఫంక్షన్ లో లావణ్య త్రిపాఠిని ఉద్దేశించి.. పరాయి రాష్ట్రము అయినా తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నావు ఇక్కడ వారిని చూసి పెళ్లి చేసుకో అన్నాడు. ఈ మాటలను సీరియస్ గా తీసుకున్న లావణ్య త్రిపాఠి ఆ తర్వాత వరుణ్ తేజ్ తో ప్రేమలో పడింది, అది పెళ్లి వరకు వచ్చింది. కానీ ఇది ఏమీ ప్లాన్డ్ గా జరగలేదు.. అల్లు అరవింద్ అన్నాడని అంతకన్నా కాదు. ఏదో యాదృచ్చికంగా అలా జరిగిపోయింది.. కాగా తాజాగా బేబీ ప్రీ రెలీయే ఈవెంట్ గు గెస్ట్ గా వచ్చిన అల్లు అరవింద్ ఈ కార్యక్రమంలో లావణ్య త్రిపాఠి గురించి మాట్లాడుతూ ఎమ్మా సరదాగా పెళ్లి చేసుకోమని చెబితే.. నువ్వు నిజంగా మా వాదింబే పెళ్లి చేసుకుంటున్నావు గా అంటూ ఫన్నీ గా కామెంట్ చేశాడు.
లావణ్య త్రిపాఠి నా మూడు సినిమాల్లోనూ నటించింది.. అందుకే ఎక్కువగా ఏమంటే ఇష్టం అని చెప్పాడు.