కాఫీ తాగుతూ..రెచ్చగొడుతున్న అనసూయ అందాలు !

-

జబర్దస్త్ కామెడీ షో తో యాంకర్ గా మంచి పేరు సంపాదించుకున్నారు అనసూయ. తన అందచందాలతో చురుకైన మాటలతో ఎన్నో ఏళ్లుగా తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ వస్తుంది అనసూయ.

తాజాగా కాఫీ తాగుతూ ఒక వీడియోను ఇన్స్టాల్ వేదికగా పంచుకున్నారు.. యాంకర్ అనసూయ బుల్లి తెరపై చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. టీవీ షోలు, యాంకరింగ్ తో మంచి పేరు సంపాదించుకొని భారీగా రెమ్యూనరేషన్ అందుకుంటూ వచ్చారు.

ఈమె ఒక షోకు దాదాపు రెండు లక్షలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటారని టాక్ కూడా ఉంది. యాంకర్ గా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే బుల్లి తెరకు గుడ్ బై చెప్పేసి ప్రస్తుతం సినిమాలపై ఫోకస్ పెంచేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version