యాంకర్ “వర్షిణి”ని పక్కలో పడుకుంటేనే ఛాన్స్ ఇస్తానన్న డైరెక్టర్ !

-

సినిమా రంగంలో క్యాస్టింగ్ కౌచ్ ఎంతలా ప్రబలుతోందో తెలిసిందే, అయినా ఎవరికి ఇష్టం ఉంటె వాళ్ళే కమిట్ అవుతారు, మిగిలిన వాళ్లకు అవసరం ఏముంది అన్న నానుడి నడుస్తోంది. కాగా బుల్లితెరపై యాంకర్ గా రాణిస్తున్న విష్ణుప్రియ ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని, క్యాస్టింగ్ కౌచ్ గురించి యాంకర్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ నేను కూడా ఆ బాధితురాలిని అంటూ షాక్ ఇచ్చింది. విష్ణుప్రియ తనకు జరిగిన ఒక ఇన్సిడెంట్ ను వివరించింది.. ఒక డైరెక్టర్ తనకు వెబ్ సిరీస్ లో అవకాశం ఇస్తానని ఒక హోటల్ కు రమ్మన్నాడట.. వెళ్ళగానే నువ్వు అన్ని విధాలుగా వెబ్ సిరీస్ లో యాక్ట్ చేయడానికి సూట్ అవుతావు అంటూ స్మూత్ గా మాటలు కలిపాడట.

ఆ తర్వాత ఒంటిపై చేయి వేసి తన బట్టలు అన్నీ విప్పి బెడ్ పై తోయబోతుండగా వద్దని వారించి ఏడ్చుకుంటూ కిందకు వచ్చేసి కార్ ఎక్కేశాను అంటూ విష్ణుప్రియ చెప్పింది. కొంచెం అయి ఉంటే నా బ్రతుకు అక్కడ నాశనం అయి ఉండేదంటూ బాధపడుతూ చెప్పింది.

Read more RELATED
Recommended to you

Latest news