Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్‌

వకీల్ సాబ్ సినిమా పవన్, టీడీపీని దగ్గర చేసిందా

తిరుపతి ఉప ఎన్నిక వేళ వ‌కీల్ సాబ్ సినిమా చుట్టూనే ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయ్. మూవీ ఎంత హిట్ అయ్యిందో తెలియ‌దు గాని ఎన్నిక‌ల్లో మాత్రం మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. సినిమా ప్రత్యేక షోలకు అనుమ‌తుల‌పై ప్రభుత్వ విధానంతో ఈ అంశం మరింత హీటెక్కింది. దీనిపై బిజెపి-జ‌న‌సేన క‌స్సుమంటుండ‌గా వారికి టిడిపి కూడా...

Pawan Kalyan : క్వారంటైన్‌లోకి పవన్‌

జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ హోం క్వారంటైన్‌లోకి వెళ్ళారు. పవన్ కల్యాణ్ ముఖ్యమైన కార్య నిర్వాహకులు, భద్రతా సిబ్బంది, వ్యక్తిగత సిబ్బందిలోని ఎక్కువ మంది కరోనా బారిన పడ్డారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా డాక్టర్ల సూచన మేరకు పవన్ కల్యాణ్ క్వారంటైన్ కు వెళ్లారు. ఈ మేరకు జనసేన పార్టీ సోషల్ మీడియా...

వివేకానంద రెడ్డి ఇంట్లో కుక్కకు విషం పెట్టి చంపింది ఎవరు…?

టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా కీలక వ్యాఖ్యలు చేసారు. దేవినేని ఉమామహేశ్వరరావు ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ రోజు, రేపు అమావాస్య అందుకే నాపై కేసు పెట్టారని అన్నారు. ప్రతి అమావాస్యకు కేసులు. అలా ఈ ప్రభుత్వం ఉదృతంగా పని చేస్తోంది అని ఆరోపించారు. తిరుపతి ని అవమానిస్తు జగన్ మాట్లాడిన...

పెద్దిరెడ్డి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటీ…?

తిరుపతి ఉప ఎన్నికల్లో అధికార పార్టీ ఇప్పుడు విజయం దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. అధికార పార్టీ ఏ విధంగా అయినా సరే విజయం సాధించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలతో తీవ్రంగా కష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. తిరుపతి...

మేం ఓడిపోతే 22 మంది ఎంపీల రాజీనామా.. పెద్దిరెడ్డి సంచలన సవాల్ !

తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రచారం వాడీవేడిగా సాగుతోంది. ఇప్పటికే వైసీపీ దాదాపు సగం మంది మంత్రులను అక్కడ మోహరించింది. టీడీపీ కూడా ఎక్కడా తగ్గకుండా ప్రచారం చేస్తోంది. అయితే తాజాగా వైసీపీ మంత్రి పెద్దిరెడ్డి సంచలన సవాల్ విసిరారు. తిరుపతి ఉప ఎన్నికను రిఫరెండంగా తీసుకుంటున్నామని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. మేము ఓడిపోతే మా...

జగన్ ఎన్నికల ప్రచారం రద్దుకు అసలు కారణం వేరే ఉందా

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల ప్రచారానికి సీఎం జగన్‌ వెళ్తున్నారన్న ప్రచారంతో ఒక్కసారిగా రాజకీయ వేడి రాజుకుంది. జగన్ సభ పై అధికార,విపక్షాలు మాటల తూటలు పేల్చాయి. అయితే కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రచారం రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు సీఎం జగన్. అయితే అనూహ్యంగా ప్రచారానికి వస్తానని ప్రకటించడం ఆ తర్వాత రద్దు చేసుకోవడం...

కూన రవికుమార్ కు స్పీకర్ తమ్మినేని కుమారుడు వార్నింగ్

ఆమదాలవలసలో మేనమామ వర్సెస్ మేనల్లుడు వార్ మొదలయింది. టీడీపీ నేత కూన రవికుమార్ కు స్పీకర్ తమ్మినేని కుమారుడు చిరంజీవి నాగ్ వార్నింగ్ ఇచ్చారు. కూనరవి ఓడిపోయిన ఫ్రస్టేషన్ లో ఉన్నాడని, బయట ఊరి నుంచి మనుషులను తెప్పించుకుని తన సొంత ఊరిలో దాడులు చేయించారు నాగ ఆరోపించారు. పెనుబర్తి లో వైసీపీ నేత...

Breaking : సీఎం జగన్ తిరుపతి ప్రచారం పర్యటన రద్దు

ఏపీ సీఎం జగన్ తిరుపతి ప్రచారం పర్యటన రద్దు అయింది. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం పర్యటన రద్దు చేసుకున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు తిరుపతి ఓటర్లకు సీఎం లేఖ రాసినట్లు సమాచారం. కరోనా కేసులు వస్తున్నందున రాలేకపోతున్నానని ఆయన పేర్కొన్నారు. 14న తిరుపతి ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకున్నానని...

టీడీపీని పాత స్నేహాలు ఇబ్బంది పెడుతున్నాయా…?

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి కొంత మంది నేతలు నుంచి సహకారం లేదు అనే భావన చాలా వరకు కూడా ఉంది. కార్యకర్తలలో కూడా ఈ అంశం ఎక్కువగా హైలెట్ అవుతూ ఉంటుంది. కొంతమంది నాయకులు ప్రజల్లోకి వెళ్లడానికి అవసరమైన వనరులు ఉన్నా సరే వాటిని సమర్ధవంతంగా వాడుకునే లేని పరిస్థితిలో లేరు అనే...

అమరావతిలో అడుగు పెడుతున్న మోడీ…?

ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలుగు రాష్ట్రాల్లో పర్యటనకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. విశాఖలో ఆయన ఒక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ కార్యక్రమం విషయంలో స్పష్టత లేదు. అమరావతిలో విశాఖలో రెండు కార్యక్రమాలను భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఏర్పాటు చేస్తోంది. అమరావతిలో పార్టీ కేంద్ర కార్యాలయం కూడా శంకుస్థాపన చేసే అవకాశం...
- Advertisement -

Latest News

లూసిఫర్ రీమేక్: కింగ్ మేకర్ గా చిరంజీవి..?

మెగాస్టార్ చిరంజీవి నుండి ఆచార్యపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్ ఆసక్తి కలిగించింది. ఆచార్య పూర్తయిన వెంటనే మళయాల చిత్రమైన లూసిఫర్...
- Advertisement -