కిడ్నాప్ కు గురైన వైసీపీ నేత ఒంటేరు నాగరాజును రక్షించిన పోలీసులు !

-

Police rescued the kidnapped YCP leader Onteru Nagaraju: పల్నాడు జిల్లా నిన్న కిడ్నాప్‌ కలకలం రేగిన సంగతి తెలిసిందే. అయితే.. కిడ్నాప్ కు గురైన వైసీపీ పార్టీ నేత ఒంటేరు నాగరాజు కేసులో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. వినుకొండ మండలం వెంకుపాలెం వద్ద కిడ్నాప్ కు గురైన వైసీపీ పార్టీ నేతల ఒంటేరు నాగరాజును రక్షించారు పోలీసులు.

Police rescued the kidnapped YCP leader Onteru Nagaraju

కిడ్నాపర్ల చెర నుంచి కాపాడిన అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం నాగరాజును వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు పోలీసులు. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు పోలీసులు. అటు వినుకొండ మండలం వెంకుపాలెం వద్ద, ఒంటేరు నాగరాజు ను కిడ్నాప్ చేసిన కిడ్నాపర్ల ను పోలీసులు అరెస్ట్ చేశారు… ఆరుగురు నిందితుల్ని అరెస్టు చేసిన పోలీసులు, వారిని ఈ రోజు కోర్టు లో హాజరు పరచనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version