Anupama : చీర కట్టులో కూడా సూపర్ సెక్సీగా ఉన్న అనుపమ

-

మలయాళంలో తెరకెక్కిన ‘ప్రేమమ్’ మూవీలో తన నటనతో కుర్రకారు మనసు దోచేసింది అందాల సుందరి అనుపమా పరమేశ్వరన్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘‘అ..ఆ..’’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత తెలుగుతో పాటు ఇతర భాషల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

ఈ క్రమంలోనే అనుపమా పరమేశ్వరన్ ఇటీవల డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చేసింది. బోల్డ్ రోల్ ప్లే చేయడంలోనూ తనకు తానే సాటి అని నిరూపించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.


తన లేటెస్ట్ ఫొటోస్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంటుంది. తాజాగా ఈ అమ్మడు నడుము కనిపించేలా ఫోజిచ్చిన ఫొటోను పోస్ట్ చేసింది. సదరు ఫొటో ప్రస్తుతం నెట్టింట బాగా వైరలవుతోంది.

ఈ ఫొటోలు చూసి నెటిజన్లు ‘‘క్వీన్ ఆఫ్ ది ఫిల్మ్, క్యూట్, సో బ్యూటిఫుల్’’ అని కామెంట్స్ చేస్తన్నారు. కొందరు నెటిజన్లు ఈ ఫొటో చూసి ‘భామ రూటు మార్చింది..హాట్ బాటలోకి వచ్చేస్తుందని’ నెటిజన్లు అనుకుంటున్నారు. అనుపమ..ప్రస్తుతం పల్నాటి సూర్య ప్రతాప్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘18 పేజెస్’ చిత్రంలో నటిస్తోంది.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version