T20 World Cup 2023 : టీ20 ప్రపంచకప్ విజేతగా ఆస్ట్రేలియా

-

ఆస్ట్రేలియా జట్టు సంచలనం సృష్టించింది. ఆస్ట్రేలియా జట్టు ఆరోసారి మహిళల టీ20 ప్రపంచ కప్ ఛాంపియన్ గా నిలిచింది. ఫైనల్ లో సౌతాఫ్రికాపై 19రన్స్ తేడాతో గెలుపొందింది.

 

158 రన్స్ లక్ష్యంతో బరిలో దిగిన సౌత్ ఆఫ్రికా వోల్ వార్ట్(61), ట్రయాన్(25) రాణించినా, చివర్లో రన్ రేట్ ఎక్కువగా ఉండటంతో ఒత్తిడికి లోనై వరుసగా వికెట్లు కోల్పోయింది. దీంతో సఫారీలు 133/6కే పరిమితమయ్యాయి. ఆస్ట్రేలియా బౌలర్లలో స్కట్, గార్డ్ నర్ , బ్రౌన్, జోనాసెన్ తలో వికెట్ తీశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version