బాబోయ్.. దృశ్యం చిన్నారి ఇంత ఎక్స్ పోజ్ చేస్తోందేంటి.. యువత తట్టుకుంటుందా..?

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన వారంతా ప్రస్తుతం హీరోలుగా, హీరోయిన్లుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరికొంతమంది చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించి ఆ తర్వాత ఊహించని విధంగా మారిపోతూ ఉంటారు. ఇక మరి ముఖ్యంగా హీరోయిన్లైతే కొంతకాలం సినిమాల గ్యాప్ తర్వాత మళ్లీ చూసాము అంటే గుర్తుపట్టలేనంతగా మారిపోయి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటారు. ఇకపోతే ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన కొంతమంది అమ్మాయిలు ఇప్పుడు హీరోయిన్ ఎంట్రీ ఇవ్వడం కోసం గ్లామర్ లుక్ లో కనిపించి అందరికీ షాక్ ఇస్తున్నారు. అంతేకాదు వీరిఅందాలను చూసి కుర్ర కారు సైతం ఫిదా అవుతున్నారు అనడంలో సందేహం లేదు.

ఇక అటువంటి వారిలో దృశ్యం సినిమాలో వెంకటేష్ చిన్న కూతురుగా నటించిన ఎస్తేర్ అనిల్ కూడా ఒకరు.. తాజాగా లేటెస్ట్ ఫోటోస్ వదిలి అభిమానులలో మరింత ఆసక్తిని రేపుతోంది. ఈ మధ్యకాలంలో ఈమె ఊహించని విధంగా గ్లామర్ డోస్ పెంచేసి అందాలు కనిపించేలా చేస్తుంది. ఇక అంతేకాదు తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారును కట్టిపడేస్తుందని చెప్పవచ్చు. ఇక దృశ్యం సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎస్తేర్ అనిల్ ఆ తర్వాత కూడా మంచి మంచి అవకాశాలను సొంతం చేసుకుంది.

ప్రస్తుతం హీరోయిన్గా పాపులర్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇలా అందాలను ఆరబోస్తూ మరింత పాపులారిటీని సొంతం చేసుకుంటుంది. ఇకపోతే తాజాగా బ్లూ కలర్ డ్రెస్ లో చాలా అందంగా కనిపించింది. ముఖ్యంగా కొంగు కూడా లేకుండా ఎద అందాలతో రెచ్చిపోయింది ఎస్తేరు అనిల్. ఇక ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కాకుండా ఈ ఫోటోలపై అభిమానులు కూడా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version