బిజినెస్ ఐడియా: అరటి పొడితో రోజుకి రూ.4,000…!

-

మీరు ఉద్యోగం చేసి చేసి విసిగిపోయారా..? ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నారా..? అయితే కచ్చితంగా ఈ బిజినెస్ ఐడియా ని మీరు చూడాలి. చాలామంది ఈ మధ్య బిజినెస్ చేస్తున్నారు. దీనివల్ల చక్కగా రాబడి వస్తుంది పైగా మీకు నచ్చిన వ్యాపారాన్ని మొదలుపెట్టి మీకు నచ్చినట్టుగా ఫాలో అవ్వొచ్చు. ఎవరో చెప్పింది మీరు వినక్కర్లేదు. మీ క్రియేటివిటీ మీ తెలివితేటలు పూర్తిగా ఉపయోగించుకుని బిజినెస్ చేయొచ్చు. అయితే అరటి పొడితో రోజుకి నాలుగు వేల రూపాయల వరకు సంపాదించుకోవచ్చు.

మరి ఈ వెబ్సైట్ గురించి చూస్తే… అరటి పొడి ద్వారా అదిరిపోయే లాభాల్ని పొందడానికి అవుతుంది. ఈ వ్యాపారం మొదలుపెట్టడానికి మీకు పది వేల నుండి 15 వేల రూపాయలు కావాలి. ఈ పొడిని తయారు చేయడానికి రెండు మిషన్లు అవసరమవుతాయి. అంతే సరిపోతుంది.

వీటితో వ్యాపారాన్ని షురూ చేసేయొచ్చు. అయితే మరి ఈ వ్యాపారం ఎలా మొదలు పెట్టాలి అనేది చూస్తే.. దీనికోసం మీరు పచ్చి అరటి తీసుకోవాలి. సోడియం హైపో క్లోరైట్ తో వీటిని శుభ్రం చేయాలి తొక్క తీసేసి సిట్రిక్ యాసిడ్ సొల్యూషన్ పెట్టాలి.

ఐదు నిమిషాల తర్వాత కట్ చేసి హాట్ ఎయిర్ ఓవెన్ లో ఉంచాలి దీంతో మొత్తం ఆరిపోతుంది ఇప్పుడు మిక్సర్ లో వేసి పొడి లాగా చేయాలి. దీంతో మీరు రోజుకి నాలుగు వేల వరకు పొందవచ్చు. ఒక కేజీ పొడి 800 నుంచి వెయ్యి రూపాయల వరకు ఉంటుంది.

ఈ పొడిని ఎందుకు ఉపయోగిస్తారు..?

చాలామంది ఈ పొడిని కొనుగోలు చేస్తున్నారు. దీనితో బీపి కంట్రోల్ లో ఉంటుంది అలానే జీర్ణ వ్యవస్థ కూడా బాగుంటుంది. ఇలాంటి ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి చాలా మంది కొనుగోలు చేసి ఉపయోగిస్తున్నారు దాంతో మంచిగా రాబడిని పొందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version