BRS కార్పొరేటర్ దేదీప్య రావుపై దాడి చేసింది ఇతనే !

-

జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్ BRS కార్పొరేటర్ దేదీప్య రావు పై దాడి జరిగింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో.. మరోసారి ఫ్లెక్సీల వివాదం తెరపైకి వచ్చింది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం వెంగళరావు నగర్ డివిజన్ BRS కార్పొరేటర్ దేదీప్య రావు పై స్థానిక మహిళలు దాడికి దిగారు. BRS కార్పొరేటర్ దేదీప్య రావు పై దాడిపై తాజాగా కీలక మలుపు చోటు చేసుకుంది.

BRS corporator Dedeepya Rao case update

ఫ్లెక్సీ వివాదంలో వెంగళరావు నగర్ డివిజన్ BRS కార్పొరేటర్ దేదీప్య రావు మీద కల్లు తాగే మహిళలతో దాడి చేయించింది కాంగ్రెస్ నాయకుడు నవీన్ యాదవ్ అని సమాచారం అందుతోంది. 3 నెలలుగా రోడ్డు పక్కన పెట్టిన ఫ్లెక్సీ తీయాలని ఫిర్యాదు చేశారు దేదీప్య రావు. ఫ్లెక్సీ తీయడానికి ప్రయత్నించిన GHMC DRF సిబ్బందిని అడ్డుకొని తన మీద నవీన్ యాదవ్, వెంకట్ యాదవ్ దాడి చేయించారని దేదీప్య రావు ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version