VIRAL : సతీమణి సురేఖతో కలిసి అమెరికా వెళ్లిన చిరంజీవి

-

మెగాస్టార్‌ చిరంజీవి.. తాజాగా నటించిన మూవీ ఆచార్య. ఏప్రిల్‌ 29న థియేటర్లలో విడుదలై.. విజయవంతంగా నడుస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేయనున్నారు చిరంజీవి. ఈ నేపథ్యంలోనే.. విదేశీ పర్యటను వెళ్లారు మెగాస్టార్‌. కరోనా మహమ్మారి తర్వాత తొలిసారి ఆయన విదేశీ పర్యటనకు వెళుతున్నారు.

తన సతీమణి సురేఖతో కలిసి ఆమెరికా, యూరప్‌ వెళుతున్నట్లు సోషల్‌ మీడియాలో ఓ పోస్టు పెట్టారు చిరంజీవి. తమ ప్రయాణానికి సంబంధిదంచిన ఫోటోను పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. దీంతో.. హ్యాపీ జర్నీ, ఎంజాయ్‌ ది ట్రిప్‌ అంటూ నెటిజన్లు, పలువురు సినీ ప్రముఖులు కామెంట్లు పెడుతున్నారు. కాగా.. మెగాస్టార్‌ చిరంజీవి.. తాజాగా నటించిన మూవీ ఆచార్య అట్టర్‌ ఫ్లాప్‌ టాక్‌ వచ్చిన సంగతి తెలిసిందే. డైరెక్షన్‌ లో మెగా ఫ్యామిలీ వేలు పెట్టడం వల్లే.. సినిమా ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుందని టాన్‌ నడుస్తోంది. గ

Read more RELATED
Recommended to you

Exit mobile version