పెరుగుతున్న కరోనా ఉధృతి.. వ్యాక్సిన్ వచ్చిన తప్పని తిప్పలు..!

-

ప్రస్తుతం అందరూ కరోనా వైరస్ కేసుల సంఖ్య క్రమక్రమంగా తగ్గుముఖం పట్టినప్పటికీ రష్యాలో మాత్రం కరోనా ఉధృతి తగ్గలేదు అని చెప్పాలి. ప్రతి రోజు కూడా రికార్డు స్థాయిలో కరోనా వైరస్ కేసులు నమోదు అవుతున్న తరుణంలో అక్కడి ప్రజలందరూ బెంబేలెత్తిపోతున్నారు అయితే రష్యా ప్రపంచంలోనే మొదటి సారి కరోనా వ్యాక్సిన్ తెరమీదికి తెచ్చింది అన్న విషయం తెలిసిందే. ఈ అక్కడ అత్యవసర వినియోగం కూడా ప్రారంభించింది. అయినప్పటికీ కరోనా వైరస్ కేసుల్లో మాత్రం ఎక్కడ మార్పు రాలేదు

ప్రతిరోజు 20 వేలకు పైగానే కరోనా వైరస్ కేసుల సంఖ్య నమోదు ఉండడం ఆందోళనకరంగా మారిపోతుంది. గడచిన 24 గంటల్లో రష్యా లో కొత్తగా 27 వేల ఒక వంద కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇలా ప్రభుత్వ ఎన్ని నియంత్రణా చర్యలు చేపట్టినప్పటికీ రష్యాలో మాత్రం కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version