పక్కింటి అబ్బాయితో ఆంటీ రొమాన్స్.. ప్రైవేట్ భాగాలపై భర్త దారుణం !

-

పక్కింటి అబ్బాయితో ఆంటీ అక్రమ సంబంధం పెట్టుకుంది. అది భరించలేని భర్త.. ఆ ఆంటీ ప్రైవేటు భాగాల వద్ద.. వేడి వేడి నీళ్లు పోసిన సంఘటన చెన్నైలోని తిరుచానూరు అనే పల్లెటూరు లో చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే… శివ లీల, హరీష్ లకు నాలుగు సంవత్సరాల కింద పెళ్లి జరిగింది. వారిది పూర్తిగా వ్యవసాయ కుటుంబం. నిత్యం ఉదయాన్నే హరీష్ పొలం పనుల కోసం వెళ్ళేవాడు. మళ్లీ సాయంత్రం అనగా ఇంటికి తిరిగి వచ్చేవాడు.

అయితే ఈనేపథ్యంలోనే… శివలీల ఇంటి పక్కన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి కిరణ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఏం చేస్తున్నాడు. అయితే వారి మధ్య మాటా మాటా దగ్గరై.. పడక వరకు వచ్చింది. దీంతో వారి మధ్య అక్రమ సంబంధం బలంగా తయారైంది. భర్త లేని సమయంలో శివలీల అతడితో పడక వేసేది.

అయితే ఓ రోజున వర్షం పడడంతో టక్కున ఇంటికి వచ్చేశాడు హరీష్. ఈ నేపథ్యంలోనే ఇంట్లో అర్థనగ్నంగా వారిద్దరూ దర్శనమిచ్చారు. దీంతో ఆగ్రహానికి లోనైన హరీష్… సలసల మసిలే నీటిని.. శివలీల ప్రవేటు భాగాలపై పోశాడు. దీంతో ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో ఉంది. దీనిపై శివలీల కుటుంబ సభ్యులు హరీష్ పై ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో హరీష్ ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version