ప్రియుడితో మహిళ శృంగారం..కండోమ్‌ కు చిల్లు పెట్టి మోసం !

-

ప్రియుడితో శృంగారం చేస్తున్న నేపథ్యంలో..కండోమ్‌ కు చిల్లు పెట్టి మోసం చేసింది ఓ మహిళ. ఈ సంఘటన జర్మనీ దేశంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. జర్మనీకి చెందిన ఓ మహిళకు ఆన్‌ లైన్‌ జోఫ్‌ అనే యువకులు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త… ప్రేమగా మారి, శృంగారం దాకా వచ్చింది.

ఇంకేముంది.. వారిద్దరూ పలుసార్లు శృంగారంలో కండోమ్‌ వాడి పాల్గొన్నారు. అయితే.. కండోమ్‌ తీసిసి.. శృంగారంలో పాల్గంటే తనకు ప్రెగ్నెన్సీ వచ్చి.. అతడు తనను పెళ్లి చేసుకుంటాడని భావించింది ఆ మహిళ.

ఈ నేపథ్యంలో తాజాగా శృంగారం సమయంలో.. ఆ కండోమ్‌ కు చిల్లు పెట్టింది మహిళ. దీంతో ఆ శృంగారం సమయంలో తాను మోసపోయానని ఆ యువకుడు కోర్టు ను ఆశ్రయించాడు. దీంతో ఆ మహిళకు 6 నెలల శిక్ష విధించింది. సెక్స్‌ సమయంలో రహస్యంగా కండోమ్‌ తీసేసే దాన్ని స్టెల్తింగ్‌ అంటారు. ఇలా చేస్తే..జర్మనీలో కోర్టు శిక్ష విధిస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version