గచ్చిబౌలి రోడ్డు ప్రమాదం ఇలా జరిగింది.. వీడియో

-

నిన్న హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో క్యాప్ జెమిని కంపెనీలో పనిచేస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్ రమ్య మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆ రోడ్డు ప్రమాదంలో ఆమె భర్త ప్రవీణ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ప్రవీణ్ కుమార్ కు చికిత్స జరుగుతోంది. ఆయన పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. లారీని ఓవర్ టేక్ చేసే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ను పోలీసులు రిలీజ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news