CSK vs KKR: టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న చెన్నై

-

ఐపీఎల్‌ 2023లో భాగంగా చెన్నై వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో చెన్నై గెలిస్తే ఐపీఎల్ పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలుస్తుంది. గుజరాత్, చెన్నై మధ్య కూడా కేవలం ఒక్క పాయింట్ తేడా మాత్రమే ఉంది. ఇక కోల్ కతా ఐదు మ్యాచ్ లు గెలిచి పాయింట్ల పట్టికలో 8 వస్థానంలో ఉంది. ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపు ముగిసిపోయినట్టే.

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(w), జాసన్ రాయ్, నితీష్ రాణా(c), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, వరుణ్ చకరవర్తి

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, అంబటి రాయుడు, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, MS ధోని(w/c), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ

Read more RELATED
Recommended to you

Exit mobile version