నేడు WPL ఫైనల్.. ముంబై, ఢిల్లీ మధ్య పోరు

-

మహిళ ప్రీమియర్ లీగ్ చివరి ఘట్టానికి చేరుకుంది. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఇవాళ ఫైనల్ జరగనుంది. ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.

టోర్నీ ఆరంభంలో అదరగొట్టి, తర్వాత వెనకబడి ఎలిమినేటర్ మ్యాచ్ ఆడి ముంబై ఫైనల్ చేరగా, ఢిల్లీ మాత్రం వరుస విజయాలతో అగ్రస్థానంలో నిలిచి తుది పోరుకు అర్హత సాధించింది. ఇరుజట్ల మధ్య ఆసక్తికర పోరు కాయంగా కనిపిస్తోంది.

Delhi Capitals Women Squad: Meg Lanning(c), Shafali Verma, Jemimah Rodrigues, Marizanne Kapp, Alice Capsey, Jess Jonassen, Arundhati Reddy, Taniya Bhatia(w), Radha Yadav, Shikha Pandey, Poonam Yadav, Jasia Akhtar, Laura Harris, Tara Norris, Minnu Mani, Aparna Mondal, Titas Sadhu, Sneha Deepthi

Mumbai Indians Women Squad: Hayley Matthews, Yastika Bhatia(w), Nat Sciver-Brunt, Harmanpreet Kaur(c), Melie Kerr, Pooja Vastrakar, Issy Wong, Amanjot Kaur, Humaira Kazi, Jintimani Kalita, Saika Ishaque, Heather Graham, Chloe Tryon, Dhara Gujjar, Sonam Yadav, Neelam Bisht, Priyanka Bala

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version