అఖిల్ అన్నీ చేయగలడు ..డైరెక్టర్ సురేందర్ రెడ్డి

-

అఖిల్ లీడ్ రోల్ గ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ అనే సినిమా వస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అనిల్ సుంకర ఈ సినిమాకు నిర్మాత. ఏప్రిల్ నెల 28వ తేదీన ఈ సినిమా థియేటర్ లోకి రానుంది. ఈ సందర్భం లో, ఈ సినిమా టీమ్ ప్రెస్ మీట్ ను జరిపింది. దర్శక నిత్మతలతో పాటు హీరో అఖిల్ .. హీరోయిన్ సాక్షి వైద్య కూడా ఏ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ప్రెస్ మీట్ లో డైరెక్టర్ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ .. “ఈ సినిమా కోసం అందరి కంటే ఎక్కువగా అఖిల్ కష్టపడడ్డాడు. సినిమా పూర్తికావడానికి ఆలస్యమైనా సిక్స్ ప్యాక్ మెయింటెయిన్ చేస్తూ వచ్చాడు. అఖిల్ అన్నీ చేయగలడు .. ఆయనకి ఉన్న టాలెంట్ లో నేను ఫిఫ్టీ పెర్సెంట్ మాత్రమే వాడుకున్నానని అనిపించింది” అని తెలిపారు.

Agent movie press meet

ఇక హీరోయిన్ సాక్షి వైద్యను ఇన్ స్టాలో చూసి సెలెక్ట్ చేశాము అని తెలిపారు. తను ఇంతవరకూ ఏ సినిమాలో నటించలేదు. నేరుగా సెట్ కి వచ్చి చెప్పింది చేసేది సాక్షి. ఒక్కోసారి అనుకున్న అవుట్ పుట్ రాబట్టడానికి తిట్టవలసి కూడా వచ్చింది. తనకి మంచి ఫ్యూచర్ ఉందనే విషయం నాకు తెలుసు. ఇక మమ్ముట్టి వంటి సీనియర్ స్టార్ తో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను” అని డైరెక్టర్ సురేందర్ రెడ్డి పేర్కొన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news