సోషల్ మీడియాలో తరచు మనకి ఎన్నో నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి అయితే నిజానికి ఏది నిజమైన వార్త ఏది నకిలీ వార్త అని తెలుసుకోవడం కష్టం. నకిలీ వార్తల్ని చూసి చాలా మంది మోసపోతుంటారు. పైగా వాటిని పదే పదే షేర్ చేస్తూ ఉంటారు. వీటి వల్ల ఇతరులు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది.
అయితే ఆ వార్త నిజమా కాదా అసలు ఆ వార్త ఏమిటి అనే విషయాలను చూద్దాం. 18 ఏళ్ళు దాటిన వారికి @MoHFW_INDIA కరోనా మీద సర్వే చేస్తోందా..? దీనిలో నిజం ఎంత అనేది చూద్దాం. సోషల్ మీడియాలో తరచు మనకి ఎన్నో నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి అందుకే జాగ్రత్తగా ఉండాలి.
A Letter Of Intent in the name of @MoHFW_INDIA is doing rounds on social media which claims that the ministry is conducting a blockwise Covid-19 survey on population above the age of 18 years#PIBFactCheck
◾ This letter is #Fake
◾ There is no such letter of intent from GOI pic.twitter.com/DU4AHBqLDp
— PIB Fact Check (@PIBFactCheck) November 17, 2022
MoHFW_INDIA కరోనా మీద సర్వే చేస్తోందని ఒక వార్త సోషల్ మీడియా లో తెగ షికార్లు కొడుతోంది. కానీ ఇది నిజం కాదు. దీనిలో ఏ మాత్రం నిజం లేదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ అంటోంది. సోషల్ మీడియాలో @MoHFW_INDIA కరోనా మీద సర్వే చేస్తోంది అని వచ్చిన న్యూస్ వట్టి నకిలీదే. దీనిలో నిజమే లేదు. కనుక అనవసరంగా ఇలాంటి ఫేక్ వార్తలని నమ్మి మోసపోకండి.