బ్రేకింగ్: దిగొచ్చిన బంగారం ధ‌ర‌.. వెండి మాత్రం..

-

రెండురోజులుగా స్వల్పంగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు ద‌గ్గుద‌ల న‌మోదు చేసింది. శుక్రవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 40 రూపాయలు పెరిగింది. దీంతో 39,580 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 40 రూపాయల తగ్గుదలతో 36,280రూపాయల వద్దకు చేరింది. అయితే, వెండి ధర మార్పులు లేకుండా ఉంది. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 46,850 రూపాయల వద్ద నిలిచింది.

ఢిల్లీ మార్కెట్ లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 50 రూపాయలు తగ్గింది. దీంతో 38,250 రూపాయల వద్దకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 50 రూపాయల తగ్గుదల నమోదు చేసి 37,500 రూపాయలయింది. ఇక వెండి ధర ఇక్కడా స్థిరంగా ఉంది. దీంతో వెండి కేజీకి 46,850 రూపాయల వద్ద నిలకడగా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version