ఇన్‌స్టాగ్రామ్‌పై కూడా హ్యాకర్స్‌ల దాడి జరుగుతోంది. హ్యాకర్ల వినూత్న రీతిలో స్మార్ట్ యూజర్లను టార్గెట్ చేశారు. కొత్తగా తయారు చేసిన ప్రత్యేక ఇన్‌స్టాగ్రాం స్టోరీతో స్మార్ట్ ఫోన్లు క్రాష్ అవుతున్నాయి. ఈ మధ్య ఈ న్యూస్ ట్రెండ్ అవుతుంది.@pgtalal’s ఇన్‌స్టా పేజీ ఓపెన్ చేసి దాని హైలైట్స్‌పై క్లిక్ చేస్తే మీ ఫోన్ క్రాష్ అవ్వకమానదు. యూకేకి చెందిన టెకీ అరుణ్ మైనీ ఈ పజిల్ జవాబును కనుక్కోవడానికి ప్రయత్నించాడు. అయితే, అప్పుడ మైనీ కి ఆశ్చర్యకర విషయాలు తెలిశాయి. ఈ పజిల్ క్రియేట్ చేసిన హ్యాకర్ 14 ఏళ్ల బాలుడు. వారి పేరు బయటపడుకుండా ఫన్ కోసం తయారు చేసిందట.
తలాల్ సైట్‌లో కోడింగ్ లాంగ్వేజ్‌లో రిక్వేస్ట్ పంపిస్తుంది. ‘అప్పుడ సారీ ఇన్‌స్టాగ్రాం యూజర్‌లకు దీన్ని నేను ఎలా క్రియేట్ చేసానో చెప్పను ఇది సీక్రిట్ అని’ జవాబు వచ్చిందట టెకీకి. అదేవిధంగా తలాల్ సైట్ కూడా కోడ్ క్రియేట్ చేసిన వ్యక్తికి 11 సంవత్సరాలు ఉంటాయని తెలిపిందట. దీనిపై క్లారిటీ పొందటానికి మైనీ కూడా వివిధ టెక్ నిపుణులను కలిశాడట. యూస్‌కు చెందిన అరిజోనా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకురాలు అనానయ్ అరోరా ఎట్టకేలకు ఈ కోడింగ్ లాంగ్వేజ్ వెనుక ఉన్న మర్మాన్ని కనుగొనగిలిగింది. ఇన్‌స్టాగ్రాంకు చెందిన వివిధ స్టిక్కర్లతోనే ఈ పజిల్‌ను తయారు చేశారని తెలిపారు. ఈ స్టిక్కర్లతో ఇన్‌స్టాగ్రాం క్వీజ్, ప్రశ్నలు అదేవిధంగా కౌంట్‌డౌన్ టైం డైమన్షన్‌లను ట్రిలియన్స్‌లో 10 పవర్ 13, 12,17 ఇలా ఇన్‌స్టాగ్రాం తలాల్ వెబ్‌పేజీలో ఉంటుంది. అప్పుడు మీ ఇన్‌స్టాగ్రాం ఖాతాతోపాటు మీ ఫోన్ కూడా హ్యాక్ అవుతుందని అనానయ్ అరోరా చెప్పారు. యాపిల్, లెనోవా మిగతా టెక్ దిగ్గజాలు కూడా 50 డాలర్ల ర్యాన్‌సమ్‌వేర్ అటాక్‌ను గుర్తించారు. తలాల్ కూడా మైనర్ బాలుడిగా పరి చయం చేసుకుని ఇన్‌స్టాగ్రాంను హ్యాక్ చేసింది. ఈ విధంగా యూ ఆర్ వెల్‌కమ్ అనే రియాక్ట్ బటన్ ద్వారా ఇన్‌స్టాగ్రాం యూజర్లకు రియాక్ట్ అయింది. ఇన్‌స్టాగ్రాం ఇప్పటికే బగ్‌ను గుర్తించి, ఫిక్స్ చేసింది. స్మార్ట్ ఫోన్ యూజర్లు క్రాష్ అవుతాయనే భయంతో యాప్‌ను తీసివేశారు.