బ్రేకింగ్ : నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Join Our Community
follow manalokam on social media

నెల్లూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. జిల్లాలోని పెళ్లకూరు మండలం తాళ్వాయిపాడు వద్ద నేషనల్ హైవే మీద ఈ ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మిగతా వారు తీవ్ర గాయాల పాలయ్యారు. అందుతున్న సమాచారం మేరకు మోదుగుపాలేనికి చెందిన కూలీలు వెళ్తున్న ఆటోను ముందు ఒక టిప్పర్‌ ఢీకొట్టింది, దీంతో ఆ ఆటో ఓ కారును ఢీకొట్టింది.

దీంతో ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న 8 మంది కూలీల్లో ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇక గాయాలైన వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం అయితే అందాల్సి ఉంది.

TOP STORIES

షాకింగ్‌.. ప్ర‌తి 10 ఫోన్ల‌లో 4 ఫోన్లు సైబ‌ర్ దాడుల‌కు అనుకూలం.. నివేదిక‌లో వెల్ల‌డి..!

క‌రోనా కార‌ణంగా గ‌తేడాదిలో చాలా మంది వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేశారు. ఇక ప్ర‌స్తుతం కోవిడ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నందున ఉద్యోగులు చాలా మంది ఇళ్ల...