బలవంతంగా శృంగారానికి ప్రయత్నం.. భర్త మర్మాంగాన్ని కోసిన భార్య !

-

బలవంతంగా శృంగారం లో పాల్గొనేందుకు ప్రయత్నించిన భర్త పై ఆగ్రహం వ్యక్తం చేసింది భార్య. అంతటితో ఆగకుండా ఏకంగా ఆ వ్యక్తి అంగాన్ని కోసేసింది. మధ్యప్రదేశ్ లోనీ టి కంగడ్ జిల్లాలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఈనెల 7వ తేదీన టి కంగడు నగరంలోని రాం నగర్ ఈ ప్రాంతం లో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.

wife-cuts-private-part-of-her-husband

ఈ మేరకు 20 ఏళ్ల బాధితులు ఆదివారం ఫిర్యాదు చేసినట్లు జాతర పోలీస్ స్టేషన్ అధికారి త్రివేది తెలిపారు. ” నా భార్యకు ఇష్టం లేనప్పటికీ శృంగారంలో పాల్గొనే ప్రయత్నించా. దీంతో ఆమె ఈ ఘోరానికి పాల్పడింది. ” అని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. 2019లో వారికి వివాహం జరిగిందని… అనంతరం కొన్ని గొడవల కారణంగా విడిపోయిన వారు ఇటీవలే కలిసి ఉంటు న్నారు అని చెప్పారు బాధితులు. ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ మహిళను అరెస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version