ఆస్తులు చూసి నా కూతురికి పెళ్లి చేయలేదు.. ఆలీ

-

ఈటీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదాగా కార్యక్రమానికి కమెడియన్ ఆలీ వ్యాఖ్యాతిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే అయితే తాజాగా ఆయన తన జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు..

 

కమెడియన్ ఆలీ తాజాగా తన సినిమా కష్టాలకు కోసం తన కూతురు పెళ్లి కోసం వాళ్ళు విషయాలను చెప్పకు వచ్చారు.. ఈరోజు నేను మంచి స్థాయిలో ఉన్నాను కానీ ఒకప్పుడు చాలా కష్టాలు పడ్డాను.. సినిమాలోకి వచ్చిన మొదట్లో 1984 నుంచి 1990 వరకు వరకు నాకు పెద్దగా సినిమా అవకాశాలు రాలేదు దీంతో అసలు నా దగ్గర డబ్బులు ఉండేవి కాదు ఒంటిపూట భోజన మాత్రమే చేసేవాడిని ఎవరి సహాయం తీసుకోవాలని అనుకోలేదు ఒక రూమ్ లో ఉంటూ అద్దే కట్టడానికి కూడా కష్టమయ్యేది దీంతో నా రూమ్మేట్ బట్టలు ఉతుకుతూ ఆయనకి వంట చేసి పెట్టేవాడిని దాంతో అతను అద్దె కట్టేవాడు.. ఆ సమయంలో దాదాపు అన్ని కష్టాలను చూసుకొచ్చాను అంటూ చెప్పుకొచ్చారు..

అలాగే తాజాగా నా కూతురు పెళ్లి జరిగింది.. అయితే నా అల్లుడు ఆస్తులు గురించి ఇప్పటివరకు ఎన్నో కథనాలు వచ్చాయి అయితే నేను అతని ఆస్తులు చూసి పెళ్లి చేయలేదు వాళ్లది చాలా మంచి కుటుంబం నా కూతురిని ఒక ఫ్రెండ్ గా వైఫ్ గా బిడ్డగా చూసుకునే వాడు దొరికితే చాలు అని అనుకున్నాను.. అలాగే నేను చేసినా కొన్ని మంచి పనుల వల్ల నాకు అలాంటి అల్లుడు దొరికాడని అనుకుంటా అయితే అందరూ అతన్ని డాక్టర్ అని అంటున్నారు కానీ అతను ఫారిన్ లో రోబోటిక్ ఇంజనీర్ అయితే వాళ్ళ కుటుంబంలో అందరూ డాక్టర్లే.. ప్రస్తుతానికి నా అల్లుడు కూతురు అమెరికాలో చాలా ఆనందంగా ఉంటున్నారు అంటూ చెప్పకు వచ్చారు ఆలీ..

Read more RELATED
Recommended to you

Exit mobile version