ఏషియ‌న్ గేమ్స్‌లో మ‌హిళ క‌బ‌డ్డీ జ‌ట్టు దూకుడు…

-


ఏషియ‌న్ గేమ్స్‌లో డిఫెండింగ్ చాంపియ‌న్ దూకుడుకు జ‌పాన్ విల‌విల‌లాడింది. ఇండోనేసియా రాజధాని జకార్తాలోని జలోరా బంగ్‌ కర్నొ స్టేడియంలో జ‌రుగుతున్న క‌బ‌డ్డీలో భార‌త జ‌ట్టు 42-12 తేడాతో ఘ‌న విజ‌యయం సాధించింది. మమతా పుజారి నేతృత్వంలోని భారత మహిళ జ‌ట్టుకు జపాన్ ఏ ద‌శ‌లోనూ పోటీ ఇవ్వ‌లేకపోయింది. ఇదిలా ఉండ‌గా పురుషుల క‌బ‌డ్డీ జ‌ట్టు తొలి మ్యాచ్‌ను శ్రీలంక తో సాయంత్రం 5.30 ల‌కు త‌ల‌ప‌డ‌నున్న‌ది.

Read more RELATED
Recommended to you

Exit mobile version