బ్లాక్ లో ఐపీఎల్ టికెట్ల విక్రయం… హైదరాబాద్ లో ఓ వ్యక్తి అరెస్ట్

-

బ్లాక్ లో ఐపీఎల్ టికెట్ల విక్రయం మొదలైంది. ఈ తరుణంలోనే…. హైదరాబాద్ లో భదద్వాజ్ అనే వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. రేపు జరగబోయే మ్యాచ్ టికెట్లు అమ్ముతున్నాడు భరద్వాజ్ అనే వ్యక్తి. ఈ తరుణంలోనే… భరద్వాజ్ నుంచి నాలుగు టికెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

IPL tickets sold in black Man arrested in Hyderabad

బ్లాక్ లో ఐపీఎల్ టికెట్ల విక్రయం

హైదరాబాద్ లో భదద్వాజ్ అనే వ్యక్తి అరెస్ట్

రేపు జరగబోయే మ్యాచ్ టికెట్లు అమ్ముతున్న భరద్వాజ్

భరద్వాజ్ నుంచి నాలుగు టికెట్లు స్వాధీనం

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

 

Read more RELATED
Recommended to you

Exit mobile version