ఐఐటీ-జేఈఈ , నీట్ బుక్లెట్ విడుదల..!

-

ఐఐటి -జేఈఈ మెయిన్, అడ్వాన్సడ్, నీట్ -2020 అబ్యర్థులకు ప్రభుత్వం ఒక సదవకాశం ఇస్తుంది. దేశవ్యాప్తంగా ఐఐటి -జేఈఈ మెయిన్, డీమ్డ్ వర్సిటీలు, మెడికల్, డెంటల్, ఇతర మెడికల్ విద్యా సంస్థలలో సీట్లు భర్తీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ను ఒక బుక్ లెట్ రూపంలో చేసినట్లు ఐఐటి -జేఈఈ, నీట్ ఫోరమ్ కన్వీనర్ కంచన లలిత్ కుమార్ తెలిపారు.

అయితే ఈ బుక్ లెట్స్ ఎవరికయితే కావాలో వారికీ మొబైల్ వెర్షన్ పిడి ఎఫ్ రూపంలో కూడా తీసుకోవచ్చు. ఆసక్తి కల అభ్యర్థులు ఈ కాపీ పొందాలంటే 9849016661 నెంబర్ కి వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపవచ్చు.. ఇంజనీరింగ్ అభ్యర్థులు తప్పకుండ బుక్లెట్ అని టైపు చేయాలి.. అదే మెడికల్ అభ్యర్థులు అయితే నీట్ బుక్లెట్ అని టైప్ చేసి మెసేజ్ చేస్తే వాళ్ళకి వాట్సాప్ మెసెజ్ రూపంలో బుక్ లెట్ కి సంబంధించి పిడిఎఫ్ ఫైల్ వస్తుంది అని తెలిపారు. ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలిపారు.. !!

Read more RELATED
Recommended to you

Latest news