ఎంపీ అరవింద్ చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారని… మా గాడ్ ఫాదర్ కేసీఆర్, మా అన్న కేటీఆర్, అక్క కవితను తిడితే నీ సంసారం బయటపెడతాం అంటూ హెచ్చరించాడు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. మీ ఇంట్లో గెలువు ముందు… మీ ఇంట్లోనే మూడు పార్టీలున్నాయని ఎద్దేవా చేశారు. ఇంకోసారి ఇలాగే నీ చెల్లి, నీ తల్లి అంటూ మాట్లాడితే నీబాగోతం, బండారం బయటపెడతా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పది సంవత్సరాలు మీ నాన్న పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఎంత మందికి డబ్బులు తీసుకుని టికెట్లు ఇచ్చాడో గాంధీ భవన్ లో కూర్చుకుని మాట్లాడుకుందాం అని సవాల్ చేశాడు.
కేసీఆర్, కేటీఆర్, కవితలను తిడితే నీ సంసారం బయటపెడుతాం: ఎంపీ అరవింద్ కు జీవన్ రెడ్డి వార్నింగ్
-