కడప తెదేపాకు షాక్..వైసీపీలోకి సిట్టింగ్ ఎమ్మెల్యే..

తెదేపా నేత, రాజం పేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీలో చేరనున్నారు. జమ్మలమడుగు, రాజంపేట నియోజకవర్గాల్లో సీట్ల కేటాయింపుపై చెలరేగిన వివాదం ఏపీ సీఎం వద్దకు చేరాయి. దీంతో చంద్రబాబుతో భేటీకి రావాల్సిందిగా మేడాను ఆహ్వానించారు. కడప జిల్లా నేతలందరు హాజరుకాడా… మేడా గైర్హాజరు అయ్యారు. దీంతో మేడా మల్లికార్జున రెడ్డి, తన సోదరుడు మేడా రఘునాథ రెడ్డి తో కలిసి వైసీపీలో చేరనున్నట్లు వస్తున్న ఆరోపణలకు మరింత బలం చేకూరింది. ఈ విషయమై స్పందించిన … Continue reading కడప తెదేపాకు షాక్..వైసీపీలోకి సిట్టింగ్ ఎమ్మెల్యే..