జగన్ పాత్ర చేస్తే.. సపోర్ట్ ఇచ్చినట్టేనా..? కోలీవుడ్ హీరో షాకింగ్ కామెంట్స్..!

-

మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ఇది వరకు చూసిన యాత్ర సినిమా అందరూ చూసే ఉంటారు 2004 కి ముందు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఎదిగిన తీరుని ఈ సినిమాలో చూపించారు. వైయస్ పాత్రని మమ్ముట్టి పోషించారు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ వస్తోంది యాత్ర 2 కోసం అన్ని రెడీ చేశారు ఇందులో జగన్ పాత్ర ని తమిళ నటుడు జీవా పోషిస్తున్నారు ఈ సినిమా ఫిబ్రవరి 8న రిలీజ్ అవ్వబోతోంది. ఈ మూవీ షూటింగ్స్ సందర్భంగా మమ్ముట్టితో గడిపిన క్షణాలు ఆయన మాటలు ఓ ఇంటర్వ్యూలో జీవ పంచుకున్నారు.

మమ్ముట్టి చాలా సరదాగా మాట్లాడారు ఆయన సరదా మనిషి నేను ఆయన్ని అడిగాను మీరు మొదటి పాటలో రాజశేఖర్ రెడ్డి పాత్ర చేశారు కదా ఏ సమస్య ఎదుర్కోలేదా అని.. మనం కేవలం నటులు మాత్రమే వచ్చిన పాత్రలు చేసుకుంటూ వెళ్లాలి అని అన్నారు. ఒక వ్యక్తి పాత్ర పోషించినంత మాత్రాన ఆయనకు ఆ పార్టీకి మద్దతు తెలిపినట్లు కాదు అని గుర్తుంచుకోవాలని మమ్ముట్టి జీవాతో చెప్పారు ఆ మాటలు ఎప్పటికీ మర్చిపోలేను అని జీవా అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version