ఏలేటి మహేశ్వర్ రెడ్డి పనికిరానోడు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

-

మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి చేసిన కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఏలేటి మహేశ్వర్ రెడ్డి గురించి మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఏలేటి కోమటిరెడ్డి మధ్య మాట పెరుగుతూ వస్తోంది. కెసిఆర్ తో టచ్ లో ఉన్నది కోమటిరెడ్డి కావచ్చు అని తనకి ఇదే నిజమని అనుమానం కలుగుతుందని ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.

అలానే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై పలు కామెంట్స్ చేశారు మహేశ్వర్ రెడ్డి ఇక ఇప్పుడు తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏలేటి మహేశ్వర్ రెడ్డి వాడో పనికిరానోడు అని అన్నారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. మొన్నే పదేళ్లు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రని చెప్పానని కూడా ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news