హైదరాబాద్ లోక్‌సభ బిజెపి అభ్యర్థి మాధవి లత సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. అక్బరుద్దీన్ ఒవైసీ అలానే అసదుద్దీన్ ఒవైసీ వంటి వ్యక్తులు భారత దేశం లోని ముస్లింల పక్షాన నిలబడ్డారు అని అన్నారు. అలానే మాట్లాడుతూ రోహింగ్యాలను పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నుండి ప్రజలను తీసుకు వచ్చి అనేక మంది పిల్లలని కనమని అంటారని అన్నారు.
#WATCH | Hyderabad, Telangana: BJP candidate from Hyderabad Lok Sabha Madhavi Latha says, "…People like Akbaruddin Owaisi and Asaduddin Owaisi do not stand with the Muslims of India and bring in Rohingyas, and people from Pakistan and Afghanistan and ask them to reproduce n… pic.twitter.com/9kKbAFpNZh
— ANI (@ANI) April 24, 2024
పస్మాండ ముస్లింలకు 4-5 కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే, వాళ్ళేమైనా వెళ్లి వారి బాగోగులని అడుగుతారా..? భారత దేశం లోని ముస్లింలు పేదవారు. పైగా వారు పొరుగు దేశాల నుండి ముస్లింలను తీసుకు రావాలని కోరుకుంటారు అని మాధవీలత అన్నారు.