ఈ రోజు ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో BRS ఆత్మీయ సమ్మేళనం జరిగిన విషయం తెలిసిందే. అయితే అనుకోని విధంగా అగ్నిప్రమాదం జరిగింది. దీనిపై అటు ప్రభుత్వం మరియు ఇతర పార్టీ నాయకులు స్పందిస్తూ గాయపడిన వారికి తగు చికిత్సను అందిస్తున్నారు. కాగా ఈ ప్రమాదంపై తాజాగా కాంగ్రెస్ నేత మల్లు రవి స్పందించాడు.
మల్లు రవి: బాణసంచా కాల్చడం వల్లే ఇంత ఘోరం !
-