వివాహేతర సంబంధమే ప్రాణం తీసింది..!

-

వివాహేతర సంబంధాల కారణంగా భార్యాభర్తలు విడిపోవడమే కాదు ప్రాణాన్ని కోల్పోవడం వరకు వెళ్తుంది. పిల్లలు ఫ్యామిలీ ని రోడ్డుపాలు చేస్తుంది. ఈ అక్రమ బంధానికి ఇంకో వివాహిత బలి అయ్యింది. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వట్టం గ్రామ శివారులో ఇది చోటుచేసుకుంది పోలీసులు గ్రామస్తులు చెప్పిన దాని ప్రకారం కల్వకుంటతండాకు చెందిన గిరిజన యువతి చిట్టెమ్మకు రమేష్తో గత పదివేల క్రితం పెళ్లయింది.

తర్వాత బిజినేపల్లి గ్రామానికి చెందిన శివ అనే యువకుడితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది గ్రామంలోని పొలంలోకి రమ్మని శివ ఫోన్ చేయగా ఇద్దరు కలిసి ఆదివారం రాత్రి అక్కడే గడిపారు. ఇద్దరి మధ్య ఘర్షణ పెనుగులాటలో చిట్టెమ్మ చనిపోయింది చిట్టెమ్మ మరణించడంతో శివ భయంతో ఆమె కాళ్లు చేతులు కట్టేసి ముఖం మీద దుప్పటి కప్పి శవాన్ని పత్తి చెత్తలో దాచాడు తర్వాత పోలీసుల దగ్గరికి వెళ్లి లొంగిపోయాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version