మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ IPL లోకి ఎంట్రీ… జట్టు పేరు ఫైనల్‌?

-

 

మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రాంచరణ్ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు పొందారు. ప్రస్తుతం రామ్ చరణ్ చేతిలో అనేక ప్రాజెక్టులు ఉన్నాయి.ఇది ఇలాగే ఉండగా, ఉపాసన తన జీవితంలోకి వచ్చాక తన పెట్టుబడులను కూడా ఇతర రంగాల్లోకి మళ్లిస్తున్నాడు.

రాంచరణ్ కొత్తగా ఐపీఎల్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఫ్రాంచైజీ ఓనర్ గా మారాలని భావిస్తున్నాడట. తెలంగాణ నుంచి సన్రైజర్స్ హైదరాబాద్ లాగా… ఏపీ నుంచి కూడా ఒక టీం ఉండాలని రాంచరణ భావిస్తున్నాడట.

ఇందుకు తగట్టే అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయని, వచ్చే ఏడాది రామ్ చరణ్ ఫ్రాంచైజీ నుంచి ఒక కొత్త టీం ఐపీఎల్ లోకి రాబోతుందని సమాచారం. వైజాగ్ వారియర్స్ పేరు పెట్టినట్లు సమాచారం. నటుడిగానే కాకుండా వ్యాపారవేత్తగా కూడా రామ్ చరణ్ సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్నారు. రామ్ చరణ్ నటుడుగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్న రామ్ చరణ్ IPL లో తన అదృష్టం ఎలా ఉండపోతుందో.

Read more RELATED
Recommended to you

Latest news