ఎమ్మెల్యే బాలకృష్ణ కామెంట్స్ చేసారు. ఇవి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. వైసిపి పార్టీ వైఫల్యాలతోనే వైసీపీ నుంచి పెద్ద సంఖ్య లో టిడిపిలో చేరుతున్నారు అని అన్నారు. టిడిపి హాయం లోనే గ్రామాల లో అభివృద్ధి జరిగింది అని MLA బాలకృష్ణ అన్నారు.
వ్తెసీపీ సర్పంచ్ లు, కౌన్సిలర్లు చేసిన అభివృద్ధి ఏమి లేదు అని ఆయన అన్నారు. గ్రామాల్లో ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నారు అని అన్నారు.