సుశాంత్ సింగ్ చివరి హీరోయీన్ సంజనా సంఘీని విచారించిన పోలీసులు..!

-

mumbai police interrogated sushanth singh rajput actress sanjana sanghi
mumbai police interrogated sushanth singh rajput actress sanjana sanghi

గత నెల 14 న ముమబై లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. తన మరణానికి బాలీవుడ్ ప్రముఖులే కారణం అని నెపోటిజం కారణంగానే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు పాల్పడినట్టు అభిమానులు సోషల్ మీడియాలో పెద్దయెత్తున రియాక్ట్ అయ్యారు. తన కేసును సీబీఐ విచారణకు ఇవ్వాలని అభిమానులు పెద్దయెత్తున డిమాండ్ చేశారు. పోలీసులు కూడా సీరియస్ గా తీసుకున్న ఈ కేసులో విచారాన వేగవంతంగా జరుగుతుంది. ఇప్పటికే 26 మంది దగ్గర పోలీసులు వాంగ్మూలాలను సేకరించారు. ఈ నేపద్యంలో సుశాంత్ చివరి సినిమా దిల్ బెచారాలో సుశాంత్ సరసన నటించిన సంజన సంఘీ ని పోలీసులు విచారించారు. ఆమె నుండి వాంగ్మూలం సేకరించారు. ఇక త్వరలో బాలీవుడ్ ప్రముఖ ఫిల్మ్ మేకర్ శేఖర్ కపూర్ నుండి కూడా పోలీసులు వాంగ్మూలం సేకరించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version