నరేష్ – పవిత్ర లోకేష్ ల “మళ్ళీ పెళ్లి” ఎలా ఉందో తెలుసా … !

-

సినీ నటులు నరేష్ మరియు పవిత్ర లోకేష్ లు లేట్ వయసులో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరూ జంటగా మళ్ళీ పెళ్లి అనే సినిమాతో ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కాగా ఇప్పటికే ఈ సినిమాపై రివ్యూలు వచ్చేశాయి, ఓవరాల్ గా చూస్తే వీరి నిజజీవిత కథను ఆధారంగా చేసుకుని డైరెక్టర్ కథను రాసుకున్నాడు. అయితే డైరెక్టర్ గా ఎంఎస్ రాజు చేస్తుండడంతో కొందరికి ఆసక్తి కలిగింది. అయితే ఇందులో నరేష్ మాజీ భార్య రమ్య మరియు పవిత్ర కు మద్యన గొడవలు గురించి ప్రస్తావించారు.

 

అయితే ఇక్కడ డైరెక్టర్ నరేష్ చేసిందే కరెక్ట్ అన్న కోణంలోనే సినిమాను నడిపించడం ప్రేక్షకులకు నచ్చే అవకాశం చాలా తక్కువ. కానీ ఈ సినిమాలో నరేష్ , పవిత్ర, వనిత , జయసుధ, శరత్ బాబు నటన కోసం అయినా ఒకసారి చూడచ్చని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news