ప్రధాని ఆఫీస్ తో ఈమెయిల్ క్రియేట్ చేసిన డాక్టర్, చివరికి…!

Join Our COmmunity

ప్రధాన మంత్రి కార్యాలయ (పిఎంఓ) అధికారుల పేరిట ఇమెయిల్ అడ్రస్ లను సృష్టించినందుకు ఒక వైద్యుడిని శుక్రవారం అరెస్టు చేశారు. అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ బ్రాంచ్ ఎమ్‌డి డాక్టర్ విజయ్ పరిఖ్‌ ను అమ్రేలిలోని ఆయన ఇంట్లో అరెస్ట్ చేసారు. కొంతమంది గుజరాత్ ప్రభుత్వ అధికారులు మరియు ఐపిఎస్ అధికారులకు ఇటీవల ఇమెయిళ్ళు వచ్చాయి. ప్రధాని కార్యాలయ అధికారులుగా ఇవి వచ్చాయి.

వీటిపై అధికారులు ఫిర్యాదులు చేయగా విచారణ చేసారు. పరిఖ్ అహ్మదాబాద్ లోని పరిమల్ గార్డెన్ ప్రాంతంలో నిషిత్ షా నుండి రెండు ఆఫీస్ లు కొన్నాడు. కాని వాటి అప్పగించకుండా మోసం చేసాడని… ఈమెయిల్ లో పేర్కొన్నారు. పరిఖ్ ఇప్పుడు న్యాయం కోసం పిఎంఓను సంప్రదించాడు. రాష్ట్ర అధికారులు చర్యలు తీసుకోవాలని కోరాడు. ఈ కేసు మీద దర్యాప్తు జరుగుతుంది అని పోలీసులు పేర్కొన్నారు.

TOP STORIES

డేల్యూజనల్ డిజార్డర్ అంటే ఏమిటి.. లక్షణాలు.. కారణాలు.. నయం చేసే వీలు..

చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది.. కన్న కూతుళ్ళనే పొట్టన పెట్టుకున్న తల్లితండ్రుల మానసిక వైకల్యం గురించి చర్చ జరుగుతుంది....
manalokam telugu latest news