వినియోగదారులకు శుభవార్త.. వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్

-

ప్రముఖ సోషల్ మీడియా యాప్ వాట్సాప్ యూజర్లకు మరో గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఇప్పటివరకు ఎన్నో ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ యాప్ ఇప్పుడు మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొని వచ్చింది.

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ ద్వారా… హై క్వాలిటీ వీడియోలను షేర్ చేయొచ్చు. హై క్వాలిటీ ఫోటో ఫీచర్ లాగానే… వీడియోను షేర్ చేసేటప్పుడు ‘మీడియా క్వాలిటీ’ అనే పాప్ యాప్ ఓపెన్ అవుతుంది. అందులో స్టాండర్డ్ క్వాలిటీ, హెచ్ డీ క్వాలిటీ అని ఆప్షన్స్ ఉంటాయి. ఈ ఫీచర్ త్వరలో యాపిల్ బీటా యూజర్లకు కూడా అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version