Ganguly : BCCI మాజీ చీఫ్‌ గంగూలీకి కీలక పదవి

-

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి కీలక పదవి దక్కింది. త్రిపుర టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నియమితులయ్యారు. ఈ సందర్భంగా గంగూలీ మాట్లాడుతూ “పర్యాటక రంగానికి క్రీడలు కూడా అత్యంత ముఖ్యమైనవి” అని చెప్పారు.

బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలనే తమ ప్రతిపాదనను గంగూలీ అంగీకరించడం గర్వించదగ్గ విషయమని… ఆయన భాగస్వామ్యం రాష్ట్ర పర్యాటక రంగానికి మరింత ఊపునిస్తుందని తాను నమ్ముతున్నట్లు ఆ త్రిపుర రాష్ట్ర సీఎం మాణిక్ సాహా తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version